హైదరాబాద్ మెట్రో సేవలపై నగరవాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు బోగీల్లో విపరీతమైన రద్దీ, మరోవైపు మౌలిక వసతుల లోపంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గమ్యస్థానాలకు వేగంగా చేరుకో
ఎల్ అండ్ టీ నుంచి మెట్రో టేకోవర్ అంశం తెరమీదకు రావడంతోనే నగరంలో మెట్రో ప్రయాణికులకు ఇబ్బందులు మొదలయ్యాయి. గడిచిన ఆరు నెలలుగా నిర్వహణ గాలికొదిలేశారు. ఇక పైలట్ ప్రాజెక్టుగా నగరంలో అర్ధరాత్రి వరకు మెట�