ఎన్ని కరోనా వేరియంట్లు పుట్టుకొచ్చినా ప్రస్తుతానికి దేశానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ కే నందికూరి తెలిపారు.
చైనాలో తీవ్రంగా ఉన్న కొవిడ్ పరిస్థితి గురించి వస్తున్న వార్తలతో అనవసరంగా ఆందోళన చెందవద్దని భారతదేశంలో కొవిడ్ టీకా కవరేజీ కారణంగా ఇతర దేశాలకంటే ఎక్కువ హైబ్రిడ్ రోగనిరోధక శక్తి ప్రజల్లో ఉన్నదని అపోల�