హెలెన్ తుఫాన్ సృష్టించిన బీభత్సం నుంచి కోలుకోకముందే అమెరికాపై మరో తుఫాన్ విరుచుకుపడింది. మిల్టన్ తుఫాన్ బుధవారం ఫ్లోరిడాను కుదిపేసింది. గంటకు 160 కి.మీ వేగంతో వీచిన గాలులు అనేక నగరాలను దెబ్బతీశాయి.
Hurricane Milton: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం వైపు హరికేన్ మిల్టన్ దూసుకొస్తున్నది. ప్రస్తుతం అయిదో కేటగిరీ తుఫాన్‌గా మిల్టన్ హరికేన్‌ను ప్రకటించారు. దీంతో అనేక పట్టణాలు, నగరాల్లో ఎమర్జెన్సీ ప్ర