Ganja | భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాలో భారీగా గంజాయి(Huge ganja) పట్టుబడింది. గంజాయి తరలిస్తున్నారనే సమాచారం మేరకు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరంలో తనిఖీలు చేపట్టారు.
Ganja | భద్రాచలంలో(Bhadrachalam) భారీగా గంజాయిని(Huge ganja) పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్నారనే సమాచారం మేరకు కూనవరంలోని ఆర్టీఏ ఆఫీస్ సమీపంలో తనిఖీలు చేప ట్టారు.
Ganja | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వారావుపేటలో(Aswaraopet) భారీగా గంజాయి(Huge ganja) పట్టుబడింది. ఆంధ్రప్రదేశ్ నుంచి గంజాయి తరలిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టారు.