Conrad Sangma | మేఘాలయ రాష్ట్రంలో MDA (మేఘాలయ డెమొక్రటిక్ అలయన్స్) ప్రభుత్వం కొలువు దీరింది. ముఖ్యమంత్రిగా నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP) చీఫ్ కాన్రాడ్ సంగ్మా ప్రమాణస్వీకారం చేశారు.
Meghalaya Government | యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ (UDP), భారతీయ జనతాపార్టీ (BJP), హిల్ స్టేట్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (HSPDP), ఇండిపెండెంట్లతో కలిసి ఎన్పీపీ కూటమిని ఏర్పాటు చేసింది. ఈ కూటమికి 'మేఘాలయ డెమొక్రటిక్ అల�