Indian Navy Rescues 21 | హౌతీ క్షిపణి దాడికి గురైన కార్గో షిప్‌కు చెందిన 21 మంది సిబ్బందిని ఇండియన్ నేవీ రక్షించింది. వీరిలో ఒక భారతీయ పౌరుడు కూడా ఉన్నాడు. గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో ఈ సంఘటన జరిగింది.
యెమెన్‌లోని తమ సైనిక స్థావరాలపై అమెరికా, బ్రిటన్ దాడులకు పాల్పడిన నేపథ్యంలో హౌతీ తిరుగుబాటుదారులు ప్రతీకార చర్యకు పాల్పడ్డారు. యెమెన్ తీరంలోని గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో అమెరికాకు చెందిన ఓ కంటెయినర్ నౌకప