పిర్జాదీగూడలోని పలు హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అమరావతి హోటల్లో ఫ్రిజ్లో ఉన్న ఆహార పదార్థాలు లేబుల్స్ లేకుండా ఉండటం, ఆహారంలో సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు తేలింది.
శంషాబాద్ పట్టణంలోని పలు హోటళ్లలో శుక్రవారం మున్సిపల్ శానిటేషన్ అధికారి లక్ష్మయ్య ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. మార్క్ కిచెన్, శ్రీ వెంగమాంబ, వెంగమాంబ, స్వాగత్ గ్రాండ్ హోటళ్లలో పరిశుభ్రత లేకప