Hyderabad | సాలె పురుగులు, బొద్దింకలు.. హోటళ్లలో ‘ఫుడ్ సేఫ్టీ’ తనిఖీలు
పిర్జాదీగూడలోని పలు హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అమరావతి హోటల్లో ఫ్రిజ్లో ఉన్న ఆహార పదార్థాలు లేబుల్స్ లేకుండా ఉండటం, ఆహారంలో సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు తేలింది.
Hyderabad | సిటీబ్యూరో, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ ): పిర్జాదీగూడలోని పలు హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అమరావతి హోటల్లో ఫ్రిజ్లో ఉన్న ఆహార పదార్థాలు లేబుల్స్ లేకుండా ఉండటం, ఆహారంలో సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు తేలింది. వర్కర్లు ఎలాంటి గ్లోవ్స్, హెయిర్ క్యాప్స్ ధరించలేదని తేల్చారు. పార్కు బేకర్స్లో వంటగది గోడలపై సాలె పురుగులు, బొద్దింకలు ఉండటాన్ని గుర్తించారు.
ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛతా హీ సే..
ప్రజల భాగస్వామ్యంతో ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమాలను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు బల్దియా కమిషనర్ ఆమ్రపాలి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు వివిధ రకాల ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని జోనల్ కమిషనర్లను ఆదేశించినట్లు చెప్పారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

