మన పూర్వీకులు తినే ఆహారం అప్పట్లో చాలా భిన్నంగా ఉండేది. వారు బలవర్ధకమైన ఆహారం తినేవారు. అందుకనే 60 లేదా 70 ఏళ్లు వచ్చే వరకు కూడా చురుగ్గా పనిచేసేవారు. వారి ఆయుర్దాయం కూడా ఎక్కువగానే ఉండేది.
ప్రాచీన కాలం నుంచి ఉలవలను మనం ఆహారంగా ఉపయోగిస్తున్నాం. ఉత్తర భారత దేశంలోనూ చాలా మంది ఉలవలను తింటుంటారు. దీంతో పలు రకాల వంటకాలను చేయవచ్చు. ఉలవలతో చేసే చారు ఎంతో రుచిగా ఉంటుంది.
చాలామంది కొంతసేపు పనిచేసినా అలసిపోతుంటారు.. కొద్ది అడుగులు వేయగానే చెమటలు కక్కుతుంటారు. అయితే, ఇలాంటి సమస్యకు ఉలవలతో చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఉలవల గురించి సిటీవాళ్లకు పెద్