Honda Cars Year End Offers | జపాన్ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా ఇయర్ ఎండ్ సందర్భంగా హోండా సిటీ, హోండా అమేజ్ మోడల్ కార్లపై రూ.88 వేల వరకు డిస్కౌంట్లు అందిస్తోంది.
Honda Cars Price Hike | ప్రముఖ జపనీస్ కార్ల తయారీ కంపెనీ హోండా భారత్‌లో కార్ల ధరలను పెంచబోతున్నది. హోండా సిటీ సెడాన్, అమేజ్ సబ్ కాంపాక్ట్ మోడల్స్ ధరలు పండుగ సీజన్‌కు ముందు ప్రియం కానున్నాయి. ఉత్పాదక వ్యయాన్ని తగ్
Honda Cars | వాహనదారులకు హోండా కార్స్ ఇండియా షాకిచ్చింది. ఎంపిక చేసిన మోడళ్ల కార్ల ధరలను పెంచేసింది. సెడాన్ సిటీ, అమేజ్ మోడల్కార్ల ధరలను ఒక్క శాతం వరకు పెంచుతున్నట్లు హోండా కంపెనీ ప్రకటించింది.
జపాన్‌కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం హోండా కార్స్..దేశీయ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ రంగంలోకి అడుగుపెట్టడానికి సరికొత్త సిటీని పరిచయం చేసింది.