Honda cars | హోండా కార్లపై ఈ నెలలో భారీ డిస్కౌంట్లు
హోండా కార్ ఇండియా ( Honda cars ) పండుగల సీజన్లో కస్టమర్లను అట్రాక్ట్ చేయడానికి ఈ నెలలో భారీ డిస్కౌంట్లు ప్రకటించింది.

న్యూఢిల్లీ: హోండా కార్ ఇండియా ( Honda cars ) పండుగల సీజన్లో కస్టమర్లను అట్రాక్ట్ చేయడానికి ఈ నెలలో భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. గరిష్ఠంగా ఒక మోడల్‌పై రూ.57,044 వరకూ డిస్కౌంట్ ఇవ్వనుంది. అమేజ్, జాజ్, సిటీ, డబ్ల్యూఆర్-వీ మోడల్స్‌పై ఈ డిస్కౌంట్లు ఉంటాయి. ఈ నెల 30 వరకూ లేదంటే స్టాక్ ఉన్నంత వరకూ ఈ ఆఫర్లు వర్తిస్తాయి. అత్యధికంగా హోండా అమేజ్ పాత మోడల్‌పై రూ.57,044 డిస్కౌంట్ ఇస్తోంది.
ఎస్ఎంటీ పెట్రోల్ మోడల్‌పై రూ.20 వేల క్యాష్ డిస్కౌంట్, రూ.24,044 యాక్సెసరీస్ ఉచితంగా ఇవ్వడంతోపాటు కార్ ఎక్స్చేంజ్ బోనస్ రూ.15 వేలు ఇవ్వనున్నారు. ఇక అమేజ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌పై గరిష్ఠంగా రూ.18 వేల వరకూ డిస్కౌంట్ ఉంది. ఇక హోండా జాజ్‌పై రూ.39,947 వరకూ, హోండా డబ్ల్యూఆర్-వీపై గరిష్ఠంగా రూ.39,998 వరకూ, ఐదో జనరేషన్ హోండా సిటీపై రూ.37,708 వరకూ, డిస్కౌంట్లు ప్రకటించింది హోండా ఇండియా.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

