దక్షిణంలో మీరు ఎక్కువ స్థలం వదిలి ఇల్లు కట్టారు. తద్వారా ఉత్తరంలో స్థలం తగ్గిపోయింది. దక్షిణం అధికమై ఖాళీ రావడంవల్ల ఇంట్లో ప్రధానంగా రోగాలు కాపురం చేస్తాయి. స్త్రీలు ఒంటరిగా జీవించాల్సి వస్తుంది. దక్షిణ
నేలమీద ఇల్లు ఉండాలి. అన్ని సౌకర్యాలూ కలిగి ఉండాలి. ఉన్న స్థలం పరిమితం. ఇది అందరి సమస్య. ఇది పెద్ద ఇబ్బందికాదు. పైకి వెళ్లడానికి కిందినుంచి కాకుండా.. ఆగ్నేయం, వాయవ్యంలో మెట్లు పెట్టుకోవాలి. కింద ఆఫీస్, స్టాఫ�