ఒకవైపు అనారోగ్య సమస్య.. మరోవైపు సామాజిక అభద్రత... రెండింటి నడుమ నలిగిపోతూ కాలం వెళ్లదీస్తున్న హెచ్ఐవీ బాధితుల పట్ల మానవీయ కోణంలో స్పందించాల్సిన తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలోనే బాధ్యతారాహిత్యం రా�
హెచ్ఐవీ భారినపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే 16 శాతం కేసులు ఉండటం గమనార్హం. ‘నేడు ప్రపంచ హెచ్ఐవీ వ్యాక్సినేషన్ అవగాహన దినోత్సవం’ స