Hippopotamus Attacks | నీటి ఏనుగు లేదా నీటి గుర్రంగా పిలిచే హిప్పోపొటామస్ దాడి చేసింది. దీంతో తీవ్రంగా గాయపడిన సంరక్షకుడు మరణించాడు. ఈ నేపథ్యంలో ఆ జూలోని మిగతా కేర్టేకర్లు నిరసన వ్యక్తం చేశారు.
జకార్తా: ఆహారం కోసం ఆశగా నీటి ఏనుగు నోరు తెరువగా ఒక మహిళా పర్యాటకురాలు ప్లాస్టిక్ బాటిల్ విసిరింది. మూగజీవి హిప్పో పట్ల దారుణంగా వ్యవహరించిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్�