వాణిజ్య పంథాలోనే ప్రయోగాత్మక చిత్రాలు చేయడంలో సిద్ధహస్తుడు అగ్ర హీరో విక్రమ్. శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ వంటి చిత్రాలు నటుడిగా ఆయన ప్రతిభను చాటిచెప్పాయి. ఆయన తాజా చిత్రం ‘తంగలాన్' నేడు ప్రేక్షకు�
Tangalan | తమిళ అగ్ర హీరో విక్రమ్ నటిస్తున్న మరో ప్రయోగాత్మక చిత్రం ‘తంగలాన్'. పా.రంజిత్ దర్శకుడు. స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు.