తెలుగు సినీ పరిశ్రమలో కన్నడ భామల హవా కొనసాగుతూనే ఉంది. నితిన్ హీరోగా వచ్చిన ‘తమ్ముడు’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది కన్నడ బ్యూటీ సప్తమి గౌడ. ‘పాప్కార్న్ మంకీ టైగర్' సినిమాతో తెరంగేట్రం చేసి
షూటింగ్ ఇంకా మొదలుకాలేదు. నటీనటులెవరో పూర్తిగా ఖరారు కాలేదు. హీరో నితిన్ అంటున్నారు. హీరోయిన్గా కీర్తి సురేశ్ ఖారారైందంటున్నారు. అధికారికంగా మాత్రం ఇప్పటివరకూ ఏ ప్రకటనా రాలేదు. కానీ.. ‘ఎల్లమ్మ’ సిని�