‘ఇటీవల ఓ హీరో తమ సినిమాను సెలబ్రిటీలెవరూ సపోర్ట్ చేయడంలేదని వాపోయాడు. ఇక్కడ ఎవరి బిజీ వాళ్లది. ఎవరొచ్చారు.. ఎవరు రాలేదు.. అనేది ముఖ్యం కాదు. ఇక్కడ టాలెంట్ ముఖ్యం. అది ఉంటే ఎవరైనా సక్సెస్ అవుతారు. కష్టపడ్డ�
నా గత చిత్రాలు కొన్నింటిలో కంటెంట్ పరంగా తప్పులు జరిగాయి. అలాంటివి రిపీట్ కాకుండా ఈ సినిమాను జాగ్రత్తగా తీశాం. ఇందులో అనవసరపు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు. ైక్లెమాక్స్ ఘట్టాలు ప్రేక్షకుల్ని సర్ప్ర�