కృష్ణగిరిలో ఏంజరిగింది?
నా గత చిత్రాలు కొన్నింటిలో కంటెంట్ పరంగా తప్పులు జరిగాయి. అలాంటివి రిపీట్ కాకుండా ఈ సినిమాను జాగ్రత్తగా తీశాం. ఇందులో అనవసరపు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు. ైక్లెమాక్స్ ఘట్టాలు ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేస్తాయి’ అన్నారు హీరో కిరణ్ అబ్బవరం.
‘నా గత చిత్రాలు కొన్నింటిలో కంటెంట్ పరంగా తప్పులు జరిగాయి. అలాంటివి రిపీట్ కాకుండా ఈ సినిమాను జాగ్రత్తగా తీశాం. ఇందులో అనవసరపు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు. ైక్లెమాక్స్ ఘట్టాలు ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేస్తాయి’ అన్నారు హీరో కిరణ్ అబ్బవరం. ఆయన నటించిన తాజా చిత్రం ‘క’ ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌కు సుజీత్, సందీప్ దర్శకత్వం వహించారు. శనివారం ట్రైలర్‌ను ప్రత్యేకంగా ప్రదర్శించారు. కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. ఈ సినిమాలో తాను పోషించిన వాసుదేవ్ పాత్రలో గ్రేషేడ్స్ కూడా కనిపిస్తాయని చెప్పారు. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులే లక్ష్యంగా ఈ సినిమా తీశానని, 80వ దశకాన్ని ప్రతిబింబించేలా ప్రతీ సన్నివేశాన్ని అద్భుతంగా డిజైన్ చేశామని, కృష్ణగిరి అనే గ్రామంలో చోటుసుకునే అనూహ్య సంఘటనలు ప్రేక్షకుల్ని థ్రిల్‌కి గురిచేస్తాయని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: విశ్వాస్ డానియేల్, సతీష్ రెడ్డి మాసం, సంగీతం: సామ్ సీఎస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

