మన విజయాలే మాట్లాడాలి
‘ఇటీవల ఓ హీరో తమ సినిమాను సెలబ్రిటీలెవరూ సపోర్ట్ చేయడంలేదని వాపోయాడు. ఇక్కడ ఎవరి బిజీ వాళ్లది. ఎవరొచ్చారు.. ఎవరు రాలేదు.. అనేది ముఖ్యం కాదు. ఇక్కడ టాలెంట్ ముఖ్యం. అది ఉంటే ఎవరైనా సక్సెస్ అవుతారు. కష్టపడ్డారు కాబట్టే ‘క’ అంతటి సక్సెస్ అయ్యింది.
‘ఇటీవల ఓ హీరో తమ సినిమాను సెలబ్రిటీలెవరూ సపోర్ట్ చేయడంలేదని వాపోయాడు. ఇక్కడ ఎవరి బిజీ వాళ్లది. ఎవరొచ్చారు.. ఎవరు రాలేదు.. అనేది ముఖ్యం కాదు. ఇక్కడ టాలెంట్ ముఖ్యం. అది ఉంటే ఎవరైనా సక్సెస్ అవుతారు. కష్టపడ్డారు కాబట్టే ‘క’ అంతటి సక్సెస్ అయ్యింది. కిరణ్.. నువ్వుకూడా ఎప్పుడూ ఎమోషనల్ కావొద్దు. నువ్వు మాట్లాడకూడదు. నీ సక్సెస్ మాట్లాడాలి. పరిశ్రమలో ఎవరూ సపోర్ట్ చేయరు. అలాగే వెనక్కీ లాగరు. ఇక్కడ హార్డ్‌వర్కే మనల్ని నిలబెట్టేది.’ అని అగ్ర నిర్మాత దిల్ రాజు అన్నారు.
గురువారం హైదరాబాద్‌లో జరిగిన ‘క’ మూవీ సక్సెస్‌మీట్‌లో అతిథిగా విచ్చేసిన ఆయన పై విధంగా స్పందించారు. కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా రూపొందిన ‘క’ చిత్రానికి సుజీత్, సందీప్ దర్శకులు. చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మాత. సక్సెస్‌మీట్‌లో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ‘ ‘క’ విడుదలకు ముందు నెగెటివ్‌గా మాట్లాడిన వాళ్లు 99శాతం ఉండేవారు. మంచి మూవీ అని చెప్పినా నమ్మలేదు. కానీ జనం మాత్రం సినిమాను బాగా నమ్మారు. అందుకే ఈ స్థాయి సక్సెస్ దక్కింది. ఇంతటి విజయాన్నిచ్చిన ప్రేక్షకులకు మా టీమ్ అంతా రుణపడి ఉంటుంది.’ అన్నారు. ఇంకా అతిథులుగా విచ్చేసిన బన్నీవాసు, దర్శకులు వశిష్ఠ, అనిల్ విశ్వనాథ్లతోపాటు చిత్ర దర్శకులు సుజీత్, సందీప్, నిర్మాత చింతా గోపాలకృష్ణారెడ్డి, పంపిణీదారుడు నందిపాటి వంశీ, నటి శరణ్య కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

