ప్రపంచవ్యాప్తంగా 40 మిలియన్ల మంది దీర్ఘకాలిక హెపటైటిస్ బీ తో, 12 మిలియన్ల మంది హెపటైటిస్ సీతో బాధపడుతున్నట్లు పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ వ్యాధిని ఆదిలోనే అంతం చేయడం అత్యంత అవసరం.
భారత్లో హెపటైటిస్ బీ, సీ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. 2022లో అత్యధిక హెపటైటిస్ (కాలేయ వాపు) కేసులు నమోదైన దేశాల జాబితాలో చైనా మొదటి స్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానంలో ఉన్నది. ఈ మేరకు ప్రపంచ �