IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్‌కు ముందే మాజీ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)కు పెద్ద షాక్. బౌలింగ్ కోచ్‌గా సేవలందిస్తున్న పేస్ దిగ్గజం డేల్ స్టెయిన్ (Dale Steyn) ఫ్రాంచైజీకి గుడ్ బై చెప్పేశాడు.
IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) మెగా వేలం కోసం సిద్ధమవుతోంది. అంతేకాదు ఈసారి రికార్డు ధరకు ఎవరిని రిటైన్ చేసుకోవాలో కూడా ఫ్రాంచైజీ ఓ నిర్ణయానికి