Footbridge collapse: పాదచారులు నడిచి వెళ్లే బ్రిడ్జ్ కూలిన ఘటనలో 27 మంది గాయపడ్డారు. ఫిన్‌ల్యాండ్‌లో ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డవారిలో ఎక్కువ శాతం మంది చిన్నారులే ఉన్నారు.
హెల్సింకి: అది ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశం. అక్కడి జీవన ప్రమాణాలు ప్రపంచంలోని మరే దేశంలో లేవు. అలాంటి దేశానికి వెళ్లి సెటిలవ్వాలని కోరుకోని వారు ఎవరుంటారు? కానీ ఫిన్లాండ్ పరిస్థితి �