Cop Shot Dead By Colleague | ఇద్దరు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో సర్వీస్ గన్‌తో సహోద్యోగిని ఒక పోలీస్ కాల్చి చంపాడు. ఆ తర్వాత బిల్డింగ్‌పైకి ఎక్కి హంగామా చేశాడు. అప్రమత్తమైన మిగతా పోలీసులు అతడ్ని పట�
Sanju Samson: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు జరిమానా విధించారు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ సమయంలో ఆన్‌ఫీల్డ్ అంపైర్లతో వాగ్వాదానికి దిగిన శాంసన్‌కు మ్యాచ్ ఫీజులో 30 శాతం ఫైన్ వేశారు.
స్పైస్‌జెట్‌కు చెందిన విమానం షెడ్యూల్ ప్రకారం శుక్రవారం ఉదయం 7.20 గంటలకు ఢిల్లీ విమానాశ్రయం నుంచి పాట్నాకు బయలుదేరాల్సి ఉంది. అయితే తొలుత వాతావరణ పరిస్థితుల కారణంగా విమానం టేకాఫ్ ఆలస్యం అవుతుందని సిబ్�
Tunisha death case | టీవీ నటి తునిషా శర్మ ఆత్మహత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తున్నది. తాజాగా మరో విషయాన్ని ఈ కేసు దర్యాప్తు జరుపుతున్న వాలివ్ పోలీసులు బయటపెట్టారు. తునిషా ఆత్మహత్యకు
Harsimrat Kaur : బిల్లు తీసుకొచ్చినప్పుడు మాట్లాడకుండా ఉన్న మీరు, ఇప్పుడు ఇలా డ్రామాలు చేయడం ఎందుకు? అంటూ కేంద్ర మాజీ మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్‌పై కాంగ్రెస్ ఎంపీ రవనీత్ సింగ్ బిట్టూ మండిపడ్డారు