గుండె లయ తప్పితే జీవితమే చేజారిపోతుంది. శరీరానికి ఇంజన్ గుండె. హృదయ స్పందనలు పెరిగినా.. తగ్గినా.. ఏదో సమస్య ఉన్నట్లే. ఎప్పటికప్పడు మనగుండె ఎలా కొట్టుకుంటుందో తెలుసుకోవాలి. అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీస
హృదయ స్పందన ఎప్పుడు, ఎలా కలుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ప్రస్తుతం ఉద్ధృతంగా ఉన్న కరోనా వైరస్ అరిథ్మియాను ప్రేరేపించే అవకాశాలు ఉన్నాయి.