గుండె, ఇతర శరీర భాగాలకు చికిత్స చేయడానికి బ్యాండేజీలు రాబోతున్నాయి. ఆయా భాగాల కణజాలాలతో కలిసిపోయి పనిచేసే ఓ కొత్త రకం పదార్థం అందుబాటులోకి రాబోతున్నది. త్రీడీ ప్రింటింగ్ కోసం ఈ పదార్థం ఉపయోగపడుతుంది.
మానవ అవయవాల్లో గుండె చాలా ప్రధానమైంది. గుండెకు ఏదైనా జబ్బు వస్తే ఆ తర్వాత జీవితం అంతా గాజుబొమ్మలాగే బతకాలి. గుండెకు ఎలాంటి ప్రమాదం రాకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూనే ఉండాలి. తాజాగా సైంటిస్టులు చేసిన పరిశో