పోలీసు ఆరోగ్య భద్రత పథకంలో అందుతున్న వైద్య సేవల తీరుపై ఆశాఖలోని అధికారులు, సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎస్ఐ, సీఐ, డీఎస్పీ స్థాయి అధికారులు పోలీసు ఆరోగ్య భద్రతపైనే ఆధారపడకుండా ప్రై
మనసును అల్లకల్లోల పరుస్తుంది. శరీరాన్ని రుగ్మతలపాలు చేస్తుంది. స్థిమితంగా నిద్రపోనివ్వదు. కుదురుగా ఉద్యోగమో వ్యాపారమో చేసుకోనివ్వదు. ఆధునిక జీవితానికి ఒత్తిడి తొలి శత్రువు. డిప్రెషన్ నుంచి గుండెపోటు