HMPV virus | దేశంలోకి వ్యాపించిన హ్యూమన్ మెటా ప్న్యూమో వైరస్ (హెచ్ఎంపీవీ) కొత్తది కాదని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలిపారు. 2001లో గుర్తించిన ఈ వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.
NMC Advisory | దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వైద్య కళాశాలలకు జాతీయ మెడికల్ కమిషన్ మంగళవారం అడ్వైజరీని జారీ చేసింది. కోల్కతా వైద్య విద్యార్థిని హత్యాచార ఘటన నేపథ్యంలో మార్గదర్శకాలను జారీ చేసింది.