హైదరాబాద్, ఆట ప్రతినిధి: హెచ్సీఏ పరిపాలనకు పర్యవేక్షణ కమిటీ విషయంలో సుప్రీం కోర్టు తీర్పును తాము గౌరవిస్తున్నట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) మాజీ కార్యదర్శి విజయానంద్ పేర్కొన్నారు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ)లో ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరాటం రోజుకో మలుపు తిరుగుతున్నది. అధ్యక్షుడు అజారుద్దీన్ నియామకం చెల్లదని అపెక్స్ కౌన్సిల్ చెబుతుంటే.. అజార్