Havan | ప్రైవేట్ ఆసుపత్రిలో నిర్వహించిన హోమానికి (Havan) సంబంధించిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు పలు విమర్శలు చేశారు. హోమం కోసం ఫైర్ డిటెక్షన్ వ్యవస్థను నిలిపివేసి ఉంటారని ఆరోపించా�
భూపాల్: ఆవు పిడకలతో ఇంట్లో హవనం చేస్తే ..ఆ ఇళ్లు దాదాపు 12 గంటల పాటు శానిటైజ్ అయి ఉంటుందని, దాని వల్ల కరోనా లాంటి వ్యాధులు రావు అని మధ్యప్రదేశ్ సాంస్కృతిక శాఖ మంత్రి ఉషా థాకూర్ తెలిపారు. భారతీయ