Sobhita Dhulipala |అక్కినేని మూడో తరం వారసుడు నాగ చైతన్య తొలుత సమంతని ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లు వారు బాగానే ఉన్నా ఊహించని విధంగా విడాకులు తీసుకొని పెద్ద షాక్ ఇచ్చారు.
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఇంట్లో హష్ అనే పెంపుడు కుక్క ఉన్న సంగతి తెలిసిందే. ఈ పెంపుడు కుక్క తనకు బిడ్డలాంటిదని సమంత పలుమార్లు చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. హష్ని ఎంతగానో ప్రేమించే సమం�