తాప్సీ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన చిత్రం ‘హసీన్ దిల్రుబా’. 2021లో ఓటీటీలో విడులైన ఈ సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఇప్పుడీ సినిమాకు కొనసాగింపుగా ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా’ రానుంది.
బాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా ఉన్న తాప్సీ విలక్షణ పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులని అలరిస్తుంది. హిందీ ఇండస్ట్రీకి వెళ్లిన తర్వాత మాత్రం వరసగా కథా నేపథ్యం ఉన్న సినిమాలు మాత్రమే �