‘జీవితంలో అత్యంత లాభదాయకమైన ఇన్వెస్ట్మెంట్ ఏదీ?’ అని అడిగితే.. స్టాక్ మార్కెట్‌తో సంబంధం ఉన్నవాళ్లు బాగా లాభం వచ్చిన కంపెనీ పేరు చెబుతారు. సంబంధం లేనివాళ్లు తాము కొన్న ప్లాట్ అనో.. బంగారం అనో అంటారు.
స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన స్కామ్ 1992 కొత్త రికార్డును సొంతం చేసుకుంది. హన్సల్ మెహతా డైరెక్షన్లో వచ్చిన ఈ వెబ్ సిరీస్.. ఇండియాలో ఆల్‌టైమ్ మోస్ట్ పాపులర్ షోగా �