సమాజ హితం కోసం కలాన్ని విదల్చడమే కాదు.. జూలూ విదల్చాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. సమాజ హితం కోసం పనిచేసే సాహిత్యం రావాలని ఆకాంక్షించారు. బుధవారం నగరంలో జరిగిన హరిదా రచయితల సంఘం మహాసభలో ఆమె మాట్లాడార�
MLC Kavitha | నిజామాబాద్ : సమాజహితం కోసం కలాన్ని విదిల్చడమే కాకుండా జూలు కూడా విదిల్చాలని రచయితలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. సమాజహితం కోసం పనిచేసే సాహిత్యం రావాలని ఆకాంక్షించారు.