Uttar Pradesh | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లికి ముందే గర్భం దాల్చిందని యువతిపై ఆమె తల్లి, సోదరుడు పెట్రోల్‌పోసి నిప్పంటించారు.
ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) హాపూర్‌లో (Hapur) ఓ వ్యక్తి గుడిలో నమాజ్ (Namaaz) చేశాడు. దీంతో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం వేకువజామున హాపూర్‌లోని ఛండీ ఆలయంలో (Chandi temple) అమ్మవారికి తొలి పూజ జరుగుతు�