నేడు దళితులకు రిజర్వేషన్లు అమలవుతున్నాయంటే అంబేద్కర్ కృషేనని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య అన్నారు. శనివారం స్థానిక ఎమ్యెల్యే క్యాంప్ కార్యాలయం, అంబేద్కర్ సెంటర్లో భారత రాజ్యాంగం దినోత్సవం సంద�
జిల్లావ్యాప్తంగా భారత రాజ్యాంగ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు.