చేనేత కార్మికుల సంక్షేమమే లక్ష్యం గా ‘నేతన్నకు భరోసా’ పథకానికి ఆర్భాటంగా శ్రీకారంచుట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆచరణలో మాత్రం విఫలమవుతున్నది. ఆరు గ్యారెంటీల్లో భాగంగా వంద రోజుల్లో అమలుచేస్తామని గొప్ప�
కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని మాజీ ఎంపీ, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూర నర్సయ్య గౌడ్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో చేనేత రుణమాఫీ, చేన�