రాజ్యాల మధ్య జరిగే యుద్ధం ఎప్పుడూ రక్తదాహాన్నే కోరుకుంటుంది. గాజా యుద్ధం అందుకు మినహాయింపేమీ కాదు. అక్కడ నిత్యం తల్లి పేగు ఛిద్రమవుతున్నది. బాల్యం భగ్నమవుతున్నది.
ఒక వైపు తమపై యుద్ధానికి ఇరాన్ సహా పలు ఉగ్రవాద సంస్థలు సన్నద్ధమవుతున్నా ఇజ్రాయెల్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. జూలై 13న తాము జరిపిన వైమానిక దాడిలో హమాస్ మిలటరీ వింగ్ చీఫ్ మహ్మద్ డెయిఫ్ హతమైనట్టు ఇజ�