విదేశాల్లోని తెలుగువారు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. కెనడాలోని నోవాస్కోటియా ప్రావిన్స్‌లో ఉన్న హాలిఫాక్స్ నగరంలో సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి.
కెనడాలోని (Canada) హాలిఫ్యాక్స్లో (Halifax) బతుకమ్మ (Bathukamma) పండుగను ఘనంగా నిర్వహించారు. మ్యారిటైం తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో పెద్దసంఖ్యలో ఆడపడుచులు పాల్గొన్నారు.