హజ్ యాత్రికుల(హాజీలు)కు మెరుగైన సేవలందించాలని వలంటీర్లకు హజ్ కమిటీ చైర్మన్ సలీమ్ సూచించారు. ఆదివారం నాంపల్లిలోని హజ్‌హౌస్‌లో వలంటీర్లకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
హజ్ యాత్రికుల కోసం విమానయాన షెడ్యూల్‌ను ఆదివారం ప్రకటించా రు. నేటి నుంచి ఆగస్టు 2 వరకు యాత్ర విమానాలు రాకపోకలు సాగించనున్నా యి. ఇందుకు 16 ఎంబార్కింగ్ పాయింట్లను నిర్దేశించారు.