తెలంగాణ హజ్ కమిటీ పనితీరు అద్భుతంగా ఉన్నదని కర్ణాటక రాష్ట్ర హజ్‌కమిటీ చైర్మన్ మహ్మద్ రఫీయుద్దీన్ కచారివాలే కొనియాడారు. గురువారం ఆయన హైదరాబాద్‌లోని రాష్ట్ర హజ్ హౌస్‌ను సం దర్శించారు.
హైదరాబాద్ : మైనారిటీల ఉన్నతికి ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నట్లు రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్య