హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (హెచ్ సిటీ) ప్రాజెక్టులో భాగంగా బంజారాహిల్స్, జూబ్లిహిల్స్ ట్రాఫిక్ పీఎస్‌ల పరిధిలో స్టీల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హెచ్సిటీ ప్రాజెక్టు ఆదిలోనే అబాసుపాలవుతుంది. ట్రాఫిక్ రద్దీ నివారణలో భాగంగా పలు చోట్ల రహదారులను విస్తరించాలని నిర్ణయించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు.