“విద్య అనేది ఉద్యోగం కోసమే కాకుండా గొప్ప సమాజ నిర్మాణం కోసం అవసరం...సమాజ భవిష్యత్ ఉపాధ్యాయులపై ఆధారపడి ఉంద ని..రేపటి భవిష్యత్ తరగతి గదుల్లోనే నిర్మించబడుతుందని, అది ఉపాధ్యాయుల ద్వారా నే సాధ్యం ” అని మాజ�
ఉపాధ్యాయులు దేశ భవిష్యత్ ను నిర్మించే పట్టుగొమ్మలని రామగుండం లయన్స్ క్లబ్ ప్రతినిధులు కొనియాడారు. డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి పురస్కరించుకని శుక్రవారం లయన్స్ భవన్ లో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఆరు�