ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరంలోని గుండ్లకమ్మ రిజర్వాయర్ రెండో గేటు శుక్రవారం రాత్రి కొట్టుకుపోయింది. ఏడాది క్రితం ఒక గేటు కొట్టుకుపోగా, ప్రస్తుతం తుఫానుతో మరో గేటు కొట్టుకుపోవడంతో నీరు వృథాగ
Gundlakamma Reservoir | ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్ట్ గేటు కొట్టుకుపోయింది. మల్లవరం కందుల ఓబుల్‌రెడ్డి (గుండ్లకమ్మ రిజర్వాయర్) ప్రాజెక్టు 3వ గేటు గతంలోనే కొట్టుకుపోయింది.