వాణిజ్య పన్నుల శాఖ పరిధిలో జగిత్యాలకు చెందిన ఓ ట్యాక్స్ కన్సల్టెంట్ పెద్ద మొత్తంలో స్కామ్ చేయడం పది నెలల క్రితం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. చట్టంలో ఉన్న చిన్నచిన్న లొసుగులను ఆధారంగా చేసుకొని �
జీఎస్టీ రిఫండ్స్, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) కేసుల్లో సుమారు రూ.1000 కోట్ల కుంభకోణం జరిగినట్టు వాణిజ్య పన్నుల శాఖ గుర్తించింది. ఇంతకన్నా ఎక్కువ మొత్తంలో మోసం జరిగి ఉంటుందని, ఇది పూర్తిస్థాయి దర్