కర్ణాటకలోని హవేరీలో చిన్నపాటి కూరగాయల దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తికి రూ.29 లక్షలు కట్టాలంటూ జీఎస్టీ నోటీస్ జారీఅయ్యింది. తనకు వచ్చిన ఆ నోటీస్ చూసి దుకాణందారు శంకరగౌడ షాక్కు గురయ్యాడు.
జీఎస్టీ విషయంలో విమర్శలే నిజమయ్యాయి. కేంద్ర, రాష్ర్టాల మధ్య ‘ఇచ్చి పుచ్చుకునే’ వైఖరి ఆవిరైపోయింది. జీఎస్టీ వల్ల రాష్ర్టాలకు వచ్చే పన్నుల ఆదాయం గణనీయంగా కోసుకుపోగా, కేంద్రం ఆదాయం మాత్రం పెరిగిపోయింది