రాష్ట్రవ్యాప్తంగా గ్రూపు -3 పరీక్షలకు 5.36 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతారని, పరీక్షల నిర్వహణకు రాష్ట్రంలో 1401 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి వెల్లడించారు.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నిరుద్యోగుల ఉద్యోగ ఆకాంక్షలను తీర్చేలా ప్రభుత్వం వరుసగా గ్రూప్ పరీక్షలు, ఇతర ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేస్తోంది. ఈ క్రమంలో ఖాళీగా