టీజీపీఎస్సీ వెల్లడించిన గ్రూప్-1 పరీక్షల ఫలితాలపై నిరుద్యోగల పక్షాన గళం విప్పిన ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై, ఆయన ప్రెస్‌మీట్ నిర్వహించిన నెల రోజుల తర్వాత అట్రాసిటీ కేసు నమోదుచేయడం అనుమానాలకు తావి
రాష్ట్రంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలైన నేపథ్యంలో తమ మార్కులు తెలుసుకునేందుకు అభ్యర్థులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అధికారులు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో మధ్యాహ్నం 3 గంటల న