పచ్చని పందిరి. భాజాభజంత్రీల చప్పుళ్లు. బంధుమిత్రుల కోలాహలం. ఇల్లంతా పెండ్లి సందడి. మరో మూడు గంటల్లో వివాహ తంతు మొదలవుతుందనగా ఆ ఇంటా విషాదం అలుముకున్నది.
Viral News | మరో 3 గంటల్లో వివాహతంతు మొదలు కావాల్సి ఉండగా.. వరుడి తండ్రి గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. ఈ విషాదకర ఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలో చోటుచేసుకున్నది.