పర్యావరణ అనుకూల హరిత విధానాలతో రాష్ట్ర ప్రభుత్వం అత్యద్భుతంగా నిర్మించిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆల యం మరో ఘనత సాధించింది. 2022-25 సంవత్సరాలకు గాను ప్రతిష్ఠాత్మక ‘గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్' గుర్త�
Yadadri | యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి 2022 - 2025 సంవత్సరాలకు గాను ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ప్రదానం చేసే గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ (ఆధ్యాత్మిక హరిత పుణ్య క్షేత్రం) అవార్డు