‘మన ఊరు-మన బడి’లో భాగంగా పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయి. శిథిలావస్థకు చేరుకున్న పాఠశాలల్లో మరమ్మతులు చేపట్టి సకల సౌకర్యాలు కల్పిస్తుండడంతో కార్పొరేట్ పాఠశాలలను తలపిస్తున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర నిరాదరణకు గురైన ప్రభుత్వ పాఠశాలలు బడులు నేడు అద్భుతంగా రూపుదిద్దుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో కార్పొరేట్ స్థాయిలో ముస్�